అహింసా శ్రమం నట్టింట్లో నెత్తుటి తివాసి పరుస్తూ
శాంతి కపోతం రెక్కలపై కత్తుల కవాతు చేయిస్తూ
నెత్తుటి దారులలో పరుగెత్తే పాదాలు
చిక్కటి చీకటిలో వెలుతురుకై పయనాలు (!)
ప్రతీ చర్యకీ (for every action ) ప్రతి హింసే ప్రతి చర్యని (reaction) అనుకుంటూ
కన్నుకి కన్ను సిద్దాంతం అని గన్ను పట్టుకుంటూ
అం ధత్వం లో మగ్గే జాతికి వెలుతురు కిరణం దేనికని
మహాత్ముడే మరు జన్మ నెత్తి ప్రశ్నిం చడా ఆ సూర్యుడిని ...

No comments:
Post a Comment